కొండ ఉప్పలమ్మకు ఘన నివాళి.
కొండ ఉప్పలమ్మకు ఘన నివాళి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ నమస్తే భారత్ :-మరిపెడ సిఐటియు మహబూబాద్ జిల్లా నాయకులు భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ (52) అకాల మరణం పొందడం బాధాకరమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వంగూరు రాములు, జె వెంకటేష్, లు తెలిపారు. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో ఆదివారం ఆమే పార్దేహానికి సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కొండ ఉప్పలయ్య...