కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం
కోరుకొండ పల్లి గ్రామంలో ఘనంగా కుంకుమార్చన పూజకార్యక్రమం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు విగ్రహదాతగా గణనాథుని ప్రతిష్టించి ఉదారత చాటుకున్న సమ్మి గౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని కోరుకొండపల్లి గ్రామంలో శ్రీ విఘ్నేశ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వినాయక స్వామివారి కుంకుమార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు.సమ్మి గౌడ్...