నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు ఘన సన్మానం

నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు ఘన సన్మానం మరిపెడ పట్టణ అధ్యక్షుడు పనుగోత్ రాంలాల్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన బాణోతు వెంకన్నకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మరిపెడ పట్టణ అధ్యక్షుడు పనుగోత్ రాంలాల్ నూతన ఎస్ఐ బాణోతు వెంకన్నకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మరిపెడ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా బాధ్యతలు...