వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం

వినాయక చవితి సందర్భంగా 3వ వార్డులో ఘనంగా అన్నదానం కార్యక్రమం నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ 3వ వార్డులో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు మరియు స్థానిక.ప్రజలకు.అన్నప్రసాదాన్ని అందజేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ పానుబోతు రాములు, సిపిఐ...