గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం

గోపాలరావుపేటలో వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన దాతా కోఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న పూలమ్మ గుండగాని వేణు గీతాంజలి పూజ్విక నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని నాలుగో వార్డు గోపాలరావుపేటలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.అన్నదాన దాతా ,కో-ఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న, పూలమ్మ, గుండగాని వేణు, గీతాంజలి, పూజ్విక అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా...