రంగాపురం గ్రామంలో భూ రీ సర్వే భాగంగా గ్రామ సభ నిర్వహించిన 

రంగాపురం గ్రామంలో భూ రీ సర్వే భాగంగా గ్రామ సభ నిర్వహించిన డివిజన్ ఇన్స్పెక్టర్ లూర్దూ, మండల తహసిల్దార్ వివేక్. నమస్తే భారత్ :-కేసముద్రం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రంగాపురం గ్రామపంచాయతీ కార్యాలయం నందు భూముల రీ-సర్వే గురించి గ్రామసభ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూ రికార్డుల కార్యాలయ డివిజన్ ఇన్స్పెక్టర్ లుర్దూ, తహసిల్దార్ వివేక్ మాట్లాడుతూ గత 90 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో భూములకు ఎలాంటి సర్వేలు నిర్వహించలేదు. ఆ కాలంలో నిజాం రాజులు...