Yiప్రభుత్వ భూమికి గిఫ్ట్ డీడ్..!
Yiప్రభుత్వ భూమికి గిఫ్ట్ డీడ్..! సాయి నగర్‌లో 11 గుంటల ప్రభుత్వ స్థలంపై ఆక్రమణ ఆరోపణలు అక్రమ రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్ల రద్దుకు ఎమ్మార్వోకు ఫిర్యాదు ప్రభుత్వ భూమేనని రెవెన్యూ సర్వేలో తేలిందని ఆకుల సతీష్ వెల్లడి స్థలాన్ని స్వాధీనం చేసుకుని కమ్యూనిటీ హాల్‌కు కేటాయించాలని డిమాండ్ బాచుపల్లి, జూన్ 18 ( నమస్తే భరత్ ): సాయి నగర్‌లోని సర్వే నెంబర్ 186లో ఉన్న సుమారు 11 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి, కల్పిత పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్లు...