రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం నమస్తే భారత్ :-తొర్రూరు రైతు రాజ్యాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి తెలిపారు. రైతు భరోసా కింద చివరి విడత రూ.1900 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల చిత్రపటాలకు...