కలలకు రెక్కలు తొడిగిన దంపతులు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు తొలి విమానయానం
కలలకు రెక్కలు తొడిగిన దంపతులు.. ప్రతిభావంతులైన విద్యార్థులకు తొలి విమానయానం -జీడిమెట్ల ఎస్‌హెచ్ఓ గడ్డం మల్లేష్–లెక్చరర్ సుశీల దంపతుల వినూత్న సేవ -బిక్నూర్ జెడ్పీహెచ్ఎస్‌లో ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు అరుదైన అవకాశం -'బ్యాక్ టు బ్యాక్ (B2B)' కాన్సెప్ట్‌తో భిక్కనూరు నుంచి బెంగళూరుకు విద్యా విహారం -తొలి విమాన ప్రయాణంతో విద్యార్థుల్లో నూతన ఆత్మవిశ్వాసం -బెంగళూరులో ప్రముఖ ప్రదేశాల సందర్శనతో విస్తృత అవగాహన -"భవిష్యత్ తరానికి మన వంతు చేయూత అందించాలనే సంకల్పమే మా లక్ష్యం" – ఎస్‌హెచ్ఓ గడ్డం మల్లేష్ ...