టీబీ ముక్త్ భారత్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి
టీబీ ముక్త్ భారత్‌కు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ డా. సత్య శారద వరంగల్ జూలై 3 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ జాతీయ కార్యక్రమాల అమలు, ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. జిల్లాను "టీబీ ముక్త్...