నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి విద్యార్థులపై పోలీసు చర్యను ఖండిస్తూ దేశా వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు విజయవంతం విద్యార్థుల సమస్యలకు లాఠీచార్జ్ సమాధానం కాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి నమస్తే భారత్ :-తొర్రూర్ ఎ ఐ యస్ ఫ్ రాష్ట్ర నాయకులు బందు మహేందర్ యస్ ఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి యండి అమీర్.పి డి యస్ యు జిల్లా నాయకులు స్టాలిన్ లు.సంయుక్తంగా మాట్లాడుతూ.ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను...