రుద్ర కన్స్ట్రక్షన్స్పై సమగ్ర విచారణ జరపాలి
రుద్ర కన్స్ట్రక్షన్స్పై సమగ్ర విచారణ జరపాలి ➜ కొనుగోలుదారులు నష్టపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి: ఆకుల సతీష్ ➜ ప్రభుత్వ, మున్సిపల్, చెరువు భూముల వినియోగంపై ఫిర్యాదు ➜ డొమ్మర పోచంపల్లి, బౌరంపేట ప్రాజెక్టులపై సమగ్ర దర్యాప్తు ➜ భూముల హద్దులు, వర్గీకరణపై భౌతిక సర్వే చేపట్టాలి ➜ డ్రైనేజీ మళ్లింపుపై నీటిపారుదల శాఖతో సాంకేతిక విచారణ ➜ అనుమతులు, మంజూరైన ప్రణాళికలపై అధికారుల పరిశీలన అవసరం ➜ ఉల్లంఘనలు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి దుండిగల్, ఆగస్టు 12 (...