ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల
ఎర్రకాలువ రిజర్వాయర్ నుంచి 8,200 క్యూసెక్కుల నీరు విడుదల నమస్తే భారత్ నవంబరు 5 (ప్రేమ్ కిరణ్) ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం.. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఎగువ ప్రాంతాల నుంచి ఎర్రకాలువ రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం మండల పరిధిలోని ఎర్రకాలువ రిజర్వాయర్‌కు చెందిన రెండు గేట్లను ఎత్తి దిగువకు 8,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం...