పద్మావతి పొండిషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 300 ప్లేట్లు పంపిణీ
పద్మావతి పొండిషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 300 ప్లేట్లు పంపిణీ,, నమస్తే భరత్,, 27/7/2026/ నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో జడ్.పి.హెచ్.ఎస్ పుల్ మామిడి పాఠశాలలో పద్మావతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత మరియు బిల్డర్ హైదరాబాద్ శ్రీ సుబ్బారావు గారు మరియు వారి కుమారుడు కిరణ్ కుమార్ గారు జడ్.పి.హెచ్.ఎస్ పులిమామిడి పాఠశాలలో 300 ప్లేట్స్ భోజనం కొరకు విద్యార్థులకు పంపిణీ ( వితరణ) చేయడం జరిగింది మరి అదేవిధంగా సుదర్శన్ రావు గారు డి ఐ ఈ ఓ నారాయణపేట...