NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 6:31 pm Posted by : NAMASTHE BHARAT

పద్మావతి పొండిషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 300 ప్లేట్లు పంపిణీ

పద్మావతి పొండిషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు 300 ప్లేట్లు పంపిణీ,,

నమస్తే భరత్,, 27/7/2026/
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో

జడ్.పి.హెచ్.ఎస్ పుల్ మామిడి పాఠశాలలో పద్మావతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అధినేత మరియు బిల్డర్ హైదరాబాద్ శ్రీ సుబ్బారావు గారు మరియు వారి కుమారుడు కిరణ్ కుమార్ గారు జడ్.పి.హెచ్.ఎస్ పులిమామిడి పాఠశాలలో 300 ప్లేట్స్ భోజనం కొరకు విద్యార్థులకు పంపిణీ ( వితరణ) చేయడం జరిగింది మరి అదేవిధంగా సుదర్శన్ రావు గారు డి ఐ ఈ ఓ నారాయణపేట గారు ఆధ్వర్యంలో పాఠశాలకు నాలుగు పుస్తకాల ర్యాక్స్ మరియు టేబుల్ హెడ్మాస్టర్ చేయరు వితరణ చేయడం జరిగింది ఈ విషయం పాఠశాల హెడ్మాస్టర్ కోట్ల శ్రీని వాసులు గారు మరియు ఉపాధ్యాయ బృందం సి వి వినయ వర్మ, ప్రభావతి మేడం, వెంకటేష్ గౌడ్, ఆనంద్, మహేష్ కుమార్ ,విజయలక్ష్మి, మేడం, వెంకటరమణ వెంకటేష్ ,ఖాదర్ సార్, శ్వేత మేడం వితరణ చేసినటువంటి శ్రీ సుబ్బారావు గారు మరియు సుదర్శన్ రావు గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది