21 ఏండ్లుగా  రక్తదాన చైతన్య యుద్ధంలో  ” స్విమ్మర్ రాజు “

21 ఏండ్లుగా రక్తదాన చైతన్య యుద్ధంలో " స్విమ్మర్ రాజు " ప్రపంచ రక్తదాతల దినోత్సవం నర్సంపేట జూన్ 13 ( నమస్తే భారత్ ) : రక్తదాన చైతన్య యుద్ధంలో నేను సైతం అంటూ వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) గత 21 సంవత్సరాలుగా రక్తదానం పై యువతకు అవగాహన కల్పిస్తూ పలుమార్లు రక్తదానం ,రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచాడు.వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం, రాగంపేట గ్రామానికి చెందిన కన్నె...