బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు

బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో రూ.5కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా వాటర్ ప్లాంట్ ప్రారంభం పేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన నీటి సదుపాయం బాల బ్రహ్మచారి సేవా కార్యక్రమాన్ని అభినందించిన హన్మంత్ రెడ్డి పెద్ద ఎత్తున మహిళలు, కాలనీ వాసుల పాల్గొనిక బాచుపల్లి, జూన్ 21 (నమస్తే భారత్): కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో పేద ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉండే లక్ష్యంతో ఏర్పాటు చేసిన...