131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో తాగునీటి సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన
131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో తాగునీటి సమస్యపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన కాలనీలో పర్యటించి సమస్యలపై సమగ్ర చర్చ త్వరితగతిన పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికుల విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, జూన్ 9 ( నమస్తే భరత్ ); 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో గత కొంతకాలంగా కొనసాగుతున్న తీవ్రమైన తాగునీటి సమస్యపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటర్ వర్క్స్ విభాగం మేనేజర్ రవి, మేనేజర్ శివ ప్రసాద్, లైన్మెన్ అజీజ్ కాలనీలోని పలు ప్రాంతాలను సందర్శించి నీటి సరఫరా...