గుండేపూడిలో ఘనంగా 119.షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు
గుండేపూడిలో ఘనంగా 119.షాహిద్ భగత్ సింగ్ జయంతి వేడుకలు నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం గుండేపూడి గ్రామం లో షాహిద్ భగత్ సింగ్ 119 జయంతి సందర్భంగా శాఖ కార్యదర్శి ఎస్కె షరీఫ్ అధ్యక్షతన జరిగిన జయంతి ఉత్సవాల సందర్భంగా సిపిఐ (ఎం) మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ మాట్లాడుతూ మనుషులను చంపగలరేమో కానీ, వారి ఆశయాలను చంపలేరని చాటిచెప్పిన విప్లవ వీరుడు భగత్ సింగ్. 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిలించి, స్వరాజ్య సాధన కోసం చిరుప్రాయంలోనే ప్రాణత్యాగం...