🙏 తుగ్గలి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి 🙏

🙏 తుగ్గలి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి 🙏 ఒక్కసారి ఆలోచించండి… ఎన్నికల్లో ఒక వ్యక్తి గెలిస్తే సరిపోతుందా? లేక మన ఊరు మొత్తం గెలవాలా? తుగ్గలి నవంబర్ 15( నమస్తే భరత్ ):-తుగ్గలి గ్రామ పెద్దలకు, యువతకు, మహిళలకు, నా ఆత్మీయ గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నా మనసులో ఉన్న ఒక ఆలోచనను మీ ముందుంచుతున్నాను. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరు గెలుస్తారు… ఎవరో ఒకరు ఓడిపోతారు. కానీ ఎన్నికల తర్వాత కూడా మనం...