ఎమ్మెల్యే వీర్లపల్లి తో సహా కాంగ్రెస్ అనుచరులకు 50 కోట్ల ముడుపులు

*ఎమ్మెల్యే వీర్లపల్లి తో సహా కాంగ్రెస్ అనుచరులకు 50 కోట్ల ముడుపులు* *దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్* *ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు* *సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యర్యంలో షాద్ నగర్ చౌరస్తా లో ధర్నా* *పాల్గొన్న బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, వంకాయల నారాయణ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్* నమస్తే భారత్ షాద్ నగర్ జులై07:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలి (చౌరస్తా ) లో సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు...