సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
సైనిక కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ఖానాపురం జూన్ 8 (నమస్తే భారత్ ) : వరంగల్ జిల్లా ఖానాపురం మండలం, అశోక్ నగర్ లోని సైనిక కళాశాలలో బీఎస్సీ ( ఎంపీసీ) మరియు బి ఏ (హెచ్ఈపి ) లలో ఫేస్ -2 అడ్మిషన్స్ కొరకు ఆసక్తిగల గిరిజన విద్యార్థులు దరఖాస్తులు వరంగల్ , కరీంనగర్ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ డిఎస్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా నుంచి అయినా, ఏ యాజమాన్యంలోని కళాశాల నుంచి...