సాయినగర్ డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపిస్తాం

సాయినగర్ డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపిస్తాం స్థానికులకు, విద్యార్థినులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ సబ్‌హెడ్లు: ఫిర్యాదు అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న మంత్రి ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన డంపింగ్ యార్డ్‌పై ఆందోళన పూర్తిస్థాయి శుభ్రత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు సమస్య పరిష్కారానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లిన కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లి, జూన్ 9 ( నమస్తే భరత్): బాచుపల్లి పరిధిలోని సాయినగర్‌లో టీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్ అండ్ డిగ్రీ కాలేజ్ ఫర్...