సరిహద్దు భద్రతా దళ జవాన్‌గా ఆశా వర్కర్ కుమారుడు చరణ్ కుమార్

సరిహద్దు భద్రతా దళ జవాన్‌గా ఆశా వర్కర్ కుమారుడు చరణ్ కుమార్ చేసిన సహాయం మరువక, ఆశీర్వాదం కోసం వచ్చిన యువ జవాన్ దేశ సేవ చేసే భాగ్యం దక్కడం గర్వకారణం: సమ్మిగౌడ్ చిలువేరు అండగా ఉంటాను ఐపీస్ గా ఎదగాలి..గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మిగౌడ్ నమస్తే భారత్ :-కేసముద్రం పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదల ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చని నిరూపించాడు ఆ యువకుడు. కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన చింతకుంట్ల చరణ్ కుమార్ (19సం") అతి...