సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ కి సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది
సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్ కి సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది న్యాయమిత్ర:-మరిపెడ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక లో భాగంగా 14 వార్డులో బుధవారం జరిగిన సమావేశంలో మినీ స్టేడియం మరియు లైబ్రరీ గురించి సన్రైజ్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సన్రైజ్ స్ట్రైక్ క్రికెట్ క్లబ్ మాట్లాడుతూ. మరిపెడ మున్సిపాలిటీ రోజురోజుకీ అంచలంచలుగా...