వెల్ జర్ల రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ నూతన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై రైతులకు.డీలర్లు  వాలంటీరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది

*వెల్ జర్ల రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ నూతన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై రైతులకు.డీలర్లు వాలంటీరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది* నమస్తే భరత్ షాద్ నగర్ జూన్ 15:మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమారు మాట్లాడుతూ ఈ ఫెర్టిలైజట్ బుకింగ్ యాప్ వల్ల అందరూ రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచడం మరియు ఎరువుల పారదర్శకంగా పంపిణి జరుగుతుంది రాష్ట్ర స్థాయి లో రైతులకు ఈ ఫర్టిలైజర్ అప్ పై సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800237157 అనే టోల్ ఫ్రీ...