విద్యా సేవలకు ఘన నివాళి.. జీడిమెట్ల జీహెచ్ఎం సుధాకర్‌కు ఆత్మీయ వీడ్కోలు
విద్యా సేవలకు ఘన నివాళి.. జీడిమెట్ల జీహెచ్ఎం సుధాకర్‌కు ఆత్మీయ వీడ్కోలు - పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం - పూర్వ విద్యార్థుల భావోద్వేగ నివాళులు - క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రతీకగా కొనియాడిన వక్తలు - విద్యార్థుల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన గురువు - సహచర ఉపాధ్యాయులు, విద్యావేత్తల ప్రశంసలు - ఆత్మీయ సమావేశం, విందుతో ముగిసిన కార్యక్రమం - పేట్ బషీరాబాద్, జూన్ 26 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ విద్యా రంగంలో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించిన జీడిమెట్ల...