వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భూగర్భ జలాలకు భరోసా

వర్షపు నీటిని ఒడిసిపట్టడమే భూగర్భ జలాలకు భరోసా మొతినగర్‌లో ఇంకుడు గుంతలపై అవగాహన కార్యక్రమం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని పిలుపు వాన నీటిని భూమిలోకి మళ్లిస్తే బోర్లలో నీటి లభ్యత పెరుగుతుంది వరదల నివారణకు, నీటి సంరక్షణకు సమర్థ మార్గం పోస్టర్ ఆవిష్కరించిన సేవ్ సంస్థ అధినేత విజయరామ్ కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జల మట్టాలను కాపాడుకోవాలంటే వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం అత్యవసరమని...