రైతుల ముంగిటకు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్
*రైతుల ముంగిటకు ‘ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్’* *ఎరువుల పంపిణీలో పారదర్శకతే లక్ష్యం* *వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్* *షాద్‌నగర్ లో ఎరువుల దుకాణాల తనిఖీ* *వ్యవసాయ శాఖతో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష ఎఫెక్ట్* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్13:రైతులు ఎరువుల కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'ను తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో...