రైతులకు యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన కార్యక్రమం

రైతులకు యూరియా బుకింగ్ యాప్ పై అవగాహన కార్యక్రమం పినపాక వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) రైతులకు యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన కార్యక్రమం పినపాక మండలంలోని రైతులకు యూరియా బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమం...