రాపర్తి నగర్ బాలికపై దాడి ఘటన: నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి
*ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి గరిష్ఠ శిక్ష వేయాలని డిమాండ్ జి ఎల్ బి కే ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) ఖమ్మం నగరం రాపర్తి నగర్‌లో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి 4వ అంతస్తు నుంచి కిందకు నెట్టిన ఘటన మానవత్వానికే మాయని మచ్చ అని గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యస్ డి నా సర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు....