రాజీవ్ గృహకల్పలో సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి
వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలి త్రాగునీటి సరఫరా వేళల్లో మార్పులు చేయాలని అధికారులకు ఆదేశం డ్రైనేజీ సమస్యతో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతోందని స్థానిక వాసుల ఆవేదన రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటన కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ, వీధి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులను...