రహదారి ఆక్రమణలపై ఉక్కుపాదం గాజులరామారం సర్కిల్‌లో అధికారుల ప్రత్యేక డ్రైవ్

రహదారి ఆక్రమణలపై ఉక్కుపాదం గాజులరామారం సర్కిల్‌లో అధికారుల ప్రత్యేక డ్రైవ్ ➤ ఉష ముళ్ళపూడి హాస్పిటల్‌ నుంచి చంద్రగిరి నగర్‌ చౌరస్తా వరకు ఆక్రమణల తొలగింపు ➤ వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు ➤ అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక ➤ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ ఆదేశాలతో దూకుడు ➤ రహదారులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదన్న గాజులరామారం ఉప కమిషనర్ ➤ ప్రత్యేక డ్రైవ్‌ను పర్యవేక్షించిన టౌన్ ప్లానింగ్ అధికారులు   గాజులరామారం, ఆగస్టు...