యాప్ వినియోగంపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి
*యాప్ వినియోగంపై రైతులకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలి* *షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* *ప్రతి ఊరిలో ఆదర్శ రైతులకు శిక్షణ ఇవ్వాలి* *వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఎమ్మెల్యే కీలక సూచనలు* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 13: వ్యవసాయ రంగంలో ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన డీఏపీ యాప్ విధానంతో రైతులు, ఫెర్టిలైజర్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యవసాయ శాఖ అధికారులకు...