మానుకోటలో రాంప్రసాద్ బిస్మిల్‌కు ఘన నివాళులు

మానుకోటలో రాంప్రసాద్ బిస్మిల్‌కు ఘన నివాళులు డాక్టర్ కందుల నాగరాజు నమస్తే భారత్:-మహబూబాబాద్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) వ్యవస్థాపకుడు, కాకోరి ఉద్యమ వీరుడు పండిట్ రాంప్రసాద్ బిస్మిల్ 129వ జయంతిని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిస్మిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల్లో రాంప్రసాద్ బిస్మిల్ ఒకరని అన్నారు. బిస్మిల్ జీవితంలో...