మరిపెడ పీహెచ్ పరిధిలో విజయవంతంగా ‘ఆల్బెండజోల్ టాబ్లెట్ మోపప్ డే’

మరిపెడ పీహెచ్ పరిధిలో విజయవంతంగా ‘ఆల్బెండజోల్ టాబ్లెట్ మోపప్ డే * డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మాత్రల పంపిణీ * వైద్య సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్కూల్, అంగన్‌వాడీ టీచర్లు నమస్తే భారత్ :-మారిపెడ మహబూబాబాద్ జిల్లా మారిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్ ) పరిధిలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు యువతకు ఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ ‘మోపప్ డే’ కార్యక్రమం ఈరోజు (జూలై 20న) విజయవంతంగా నిర్వహించబడింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు...