మడిపల్లిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు

మడిపల్లిలో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నమస్తే భారత్ :-తొర్రూరు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మడిపల్లి గ్రామంలో సర్పంచ్ నలుగురి రామలింగం అధ్యక్షతన బుధవారం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు మరియు పంట మార్పిడి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి వి.ప్రవీణ్, నీటిపారుదల శాఖ ఏఈఈ గోపి లు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో సాగు చేసి పెసర్లు, కందులు, మినుములు, ఆయిల్.పామ్,బొబ్బర్లు,జొన్నలు ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక...