మట్టిలో మాణిక్యాలు… ఘన విజయాలు

మట్టిలో మాణిక్యాలు... ఘన విజయాలు ప్రభుత్వ కళాశాలలకు దిక్సూచిగా కె.ఎం. పాండు మెమోరియల్ వోకేషనల్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రతిభ.. మెరిసిన నిరుపేద విద్యార్థులు టాపర్లను సత్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జూన్ 10 ( నమస్తే భరత్ ): పేదరికం ప్రతిభకు అడ్డుకాదని మరోసారి నిరూపించారు కె.ఎం. పాండు మెమోరియల్ గవర్నమెంట్ వోకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు. నాణ్యమైన విద్య, ఉపాధి ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో...