మక్తల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం

మక్తల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం నమస్తే భరత్, 8/6/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ తెలంగాణ రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టి దిగ్విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా మక్తల్ పట్టణం కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి సంబరాలు...