భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)

*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)* *తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత సమావేశాలను జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్ రాజు పిలుపు* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్15:ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండగా పనిచేస్తూ సమ సమాజం నిర్మాణం కోసం శ్రామిక ప్రజల విముక్తి కోసం, కష్ట జీవుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత సమావేశాలు 2026-జూన్ 16,17 తేదీలల్లో రంగారెడ్డి జిల్లా, కొత్తపేట్ బాబు జగ్జీవన్రావు...