బౌరంపేటలో రూ.కోటితో సీసీ రోడ్డు పనులు వేగవంతం

బౌరంపేటలో రూ.కోటితో సీసీ రోడ్డు పనులు వేగవంతం ప్రాధాన్యత క్రమంలో కుత్బుల్లాపూర్‌లో అన్ని ప్రాంతాల అభివృద్ధి లహరి గ్రీన్ పార్క్ ప్రధాన రహదారిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. సీఎంసీ దుండిగల్...