బోనాల వేడుకలకు నిజాంపేట్ సిద్ధం… ఘనోత్సవానికి సర్వం సిద్ధం
బోనాల వేడుకలకు నిజాంపేట్ సిద్ధం... ఘనోత్సవానికి సర్వం సిద్ధం ➤ ఆగస్టు 9న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల మహోత్సవం ➤ గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ పెద్దలతో ఏర్పాట్లపై సమీక్ష ➤ భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పకడ్బందీ చర్యలు ➤ సంప్రదాయబద్ధంగా, వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయం నిజాంపేట్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): నిజాంపేట్ గ్రామంలో ఆగస్టు 9 (ఆదివారం)న నిర్వహించనున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ...