బీఎల్ఏలే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది
బీఎల్ఏలే కాంగ్రెస్ విజయానికి బలమైన పునాది కుత్బుల్లాపూర్‌లో బీఎల్ఏ అవగాహన, శిక్షణ సదస్సులో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ప్రతి బూత్‌లో సమర్థవంతంగా పనిచేయాలి ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఏల భాగస్వామ్యం తప్పనిసరి నకిలీ ఓటర్ల తొలగింపులో అధికారులతో సమన్వయం అవసరం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ) : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏలు) పాత్ర అత్యంత కీలకమని మాజీ శాసనసభ్యులు...