బీఆర్ఎస్సీవీ నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై నిరసన

బీఆర్ఎస్సీవీ నాయకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించడంపై నిరసన ఎటువంటి కార్యక్రమం లేకపోయినా నిర్బంధించారని కొర్ర ప్రవీణ్ నాయక్ ఆరోపణ విద్యార్థి నాయకుల వేధింపులు ఆపాలని ప్రభుత్వానికి డిమాండ్ కుత్బుల్లాపూర్, జూన్ 18 నమస్తే భరత్: ఎటువంటి ముట్టడులు, ధర్నాలు లేదా రాజకీయ పార్టీ కార్యక్రమాలు లేకపోయినా బీఆర్ఎస్సీవీ నాయకుడు కొర్ర ప్రవీణ్ నాయక్‌ను పోలీసులు గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లి దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ,...