బహదూర్‌పల్లిలో రోడ్ల మరమ్మతులు పూర్తి

బహదూర్‌పల్లిలో రోడ్ల మరమ్మతులు పూర్తి ప్రజా సమస్యల పరిష్కారంలో కిషోర్ రెడ్డి చొరవకు ప్రశంసలు వర్షాకాలానికి ముందే గుంతల రోడ్లకు ప్యాచ్ వర్కులు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లకు కొత్త మూతల ఏర్పాటు అధికారులు, సిబ్బంది వేగవంతమైన స్పందన కాలనీ ప్రజల తరఫున కిషోర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, జూన్ 13 ( నమస్తే భరత్ ): వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలలో భాగంగా బహదూర్‌పల్లి 294వ డివిజన్‌లో రోడ్ల మరమ్మతులు, మ్యాన్‌హోల్ మూతల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి....