ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి -"ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" పేరిట బీజేవైఎం నిరసన -ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్ -విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి -విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం స్పష్టం -ప్రభుత్వ నిర్లక్ష్యంపై నాయకుల ఆగ్రహం -రాష్ట్ర బీజేవైఎం మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్‌తో పాటు హాజరైన పలువురు నాయకులు కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న...