ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ దందా ఆపాలి
*ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ దందా ఆపాలి* *ఇది ఒక్క పుస్తకాలతో ఆగదు నోట్ బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్, షూస్ వరకు ఈ దందా కొనసాగుతుంది .* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 14:పర్మిషన్ లేని ప్రైవేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలి.ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్ అధికారులు ఇప్పటికైనా మేల్కొనాలి రేపటి నుండి అన్ని స్కూల్స్ లో తనిఖీ లు నిర్వహించాలి పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ ప్రతి సంవత్సరం పిల్లలను బలవంతంగా స్కూల్ నుంచి లేదా స్కూల్...