ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు.. ఫిరోజ్ ఖాన్‌పై కేసు

ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు.. ఫిరోజ్ ఖాన్‌పై కేసు గాజులరామారంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపట్టినట్లు ఆరోపణలు నిర్మాణం తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు అడ్డంకులు విధుల నిర్వహణలో ఆటంకం కలిగించారంటూ ఫిర్యాదు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుత్బుల్లాపూర్, జూన్ 12 ( నమస్తే భరత్ ): ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు నెహ్రూ నగర్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్‌పై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు....