ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్
ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీనగర్ గీతాంజలి హై స్కూల్ విద్యార్థులు రాజీవ్ గాంధీ నగర్ మరియు శివాలయ నగర్లో అవగహన ర్యాలీ చేసారు.ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మాట్లాడుతు రాజ్యాంగ ప్రకారణ 21 ఎ ప్రకారం చదువుకోవాల్సిన హక్కు బాలలకు, చదివించాల్సిన బాధ్యత పెద్దలది అన్నారు కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మహిపాల్ రెడ్డి, డైరెక్టర్ నవత రెడ్డి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.