ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం పదేళ్లు గడచిన సందర్భంగా అవగాహన సదస్సు

ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం పదేళ్లు గడచిన సందర్భంగా అవగాహన సదస్సు డాక్టర్ స్రవంతి పి హెచ్ సి చించోడు. జె.శ్రీనివాసులు హెల్త్ ఎడ్యుకేటర్ నమస్తే భారత్ షాద్ నగర్ జూన్09: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడులో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం మన భారతదేశంలో ప్రారంభించి ఈరోజుకు 10 సంవత్సరముల నిండిన సందర్భంగా, చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ప్రోగ్రాం కు వచ్చిన గర్భవతులకు , ప్రతినెల 9వ తారీకు నిర్వహిస్తున్న...